ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ National By కొండూరి రమేష్ బాబు On Jun 27, 2023 207 0 భోపాల్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై,ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. 0 207 Share