ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు
సుప్
ప్రశాంత్ తన ట్విట్ట ర్‌లో ట్వీట్ చేశారు. ప్రైవేట్ ట్ కోసం సిజెఐ చంద్రచూడ్ తన నివాసానికి మోదీని అనుమతి ంచడం మంచిది కాదు అని, ఇలాంటి సమయంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తా యని భూషణ్ పేర్కొన్నారు. సిజెఐ ఇంట్లో జరిగిన గణ పతి పూజలో ప్రధాని మోదీ పాల్గొన్న వీడియో సోషల్ డియాలో వైరల్‌గా మారింది.
సిజెఐ ఇంటికి ప్రధా ని వెళ్లడం ఎంత వరకు సరైందని నెటిజన్లు నిలదీ స్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. సిజెఐ ఇంట్లో ప్రధాని పూజలో పాల్గొనడం తప్పుడు సంకే తాలు ఎలా అవుతాయని మరికొందరు కామెంట్లు చేస్తు న్నారు.