A place where you need to follow for what happening in world cup

Archives

ఇదేమి రెవిన్యూ?

ఆదివాసీ ఇసుక రీచ్ లకు మంత్రి మోకాలడ్డు అన్ని అనుమతులూ వచ్చినా నోరు మెదపని వైనం తమకు అప్పగించాలని అనుచరుల…

ములుగు జిల్లాలో ఇసుక భూకంపం..

అవినీతి రాక్షసుడిగా మారిన అధికారి కాసుల కక్కుర్తితో మళ్ళీ సర్వే మాఫియా కోరిన ప్రదేశాల్లో కొత్త రీచ్ లు…

గ్రేటర్ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ…

పేదలకు, క్యాన్సర్ రోగులకు భోజనాల ఏర్పాటు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు వరస కార్యక్రమాలతో గ్రేటర్…

వ్యాపారం జానెడు.. రాజకీయం బారెడు..

పది నెలల్లో ఐదుగురు ఎండీలు నేతకు నచ్చక పోతే అంతే సంగతులు ఐఏఎస్ లూ జీ హుజూర్ అనాల్సిందే వివాదాలకు…

డబ్బు కొట్టు..ఇసుక పట్టు..

ములుగు జిల్లాలో ఇసుక సిండికేట్.. 30 రీచ్ లు ‘హస్త’గతం అనుమతుల కోసం చక్రం తిప్పిన నేతలు అక్రమాలకు…

ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇసుక నజరానా..

బినామీల చేతుల్లో రూ. 10 కోట్ల ఇసుక ఓవర్ లోడింగ్ తో మరో రూ. 10 కోట్లకు స్కెచ్ రంగు మార్చిన గులాబీ…
1 of 343
‘‘ఆకాశాన్ని, ఈ భూమిలోని వెచ్చదనాన్ని మీరెలా కొనగలరు? అమ్మగలరు? ఈ ఆలోచనే కొత్తగా ఉంది. గాలి లోని స్వచ్ఛత, నీటి లోని మెరుపును మేము స్వంతం చేసుకోలేదు. మరెలా వాటిని కొనగలరు? మా ప్రజలకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనది. సూది బెజ్జమంత స్థలమైనా, ప్రతి తీరం, పొగమంచు, కీకారణ్యాలు, రొదచేసే కీటకాలు, మా ప్రజల జ్ఞాపకాల్లో, అనుభవాల్లో పవిత్రమైనవి. గాలి మాకు పవిత్రమని మీరు గుర్తుంచుకోవాలి. గాలి ప్రాణాధారమైన శక్తిని పంచుతుంది. మా తాత గారు పుట్టిన వెంటనే మొదటి సారి పీల్చిన గాలి, చివరి క్షణంలో తీసుకున్న ఊపిరి..మీరు పవిత్రంగా భావించ గలరా? ఈ పచ్చని మైదానాల్లో తెల్లవాడు సైతం గాలిలోని పరిమళాన్నిఆస్వాదించగలడు’’
***
"సియోటెల్ నాయకుడు 1854 లో అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖ నుంచి"