Archives

రామా కనవేమిరా…

గోదావరి తీరంలో మురుగునీటి కంపు జీవనదిలో కలుస్తున్న డ్రైనేజి నీరు డంపింగ్ యార్డుతో భక్తుల విల విల అడుగడుగునా పందుల కళేబరాలు గ్రామ పంచాయితీ నిర్వాకం మూలన పడిన మురుగునీటి శుద్ధి…

గోదావరిలో కాలకూట విషం..

ఐటీసీ పారిశ్రామిక వ్యర్థాలతో జీవనది విల విల భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద రసాయనాల కంపు తీర ప్రాంత వాసులకు తీరని వేదన  పశు పక్షాదులకు తప్పని ముప్పు నాలుగున్నర దశాబ్థాల చీకటి చరిత్ర…

పొంగులేటి నోట అమరుల మాట..!

జగన్ తో అంటకాగినప్పుడు గుర్తు రాలేదా? మానుకోట రాళ్ళనడిగితే చెప్పేవి కదా.. విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? నీళ్ళు దోచుకు పోతున్న ఏపీతో దోస్తానా నీళ్ళు నిధులు నియామకాల…

ఒక్క మండలం..32 ఇసుక రీచ్ లు…

సర్వే చేయించుకున్న దళారులు మార్గదర్శకాలకు తిలోదకాలు అనుమతులు రాకుండానే అమ్మకాలు ములుగు జిల్లాలో మాఫియా స్వైర విహారం అది మారుమూల ఏజెన్సీ మండలం. రోజూ పదుల సంఖ్యలో హైదరాబాద్, ఇతర నగరాల…

మంగ్లికి అర్హత లేదా?

ఎస్వీబీసీ సలహాదారుగా నియామకంపై ఒక న్యూస్ ఛానల్ రచ్చ.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా బంజారా యువతి మంగ్లీని ఏపీ ప్రభుత్వం నియమించడాన్ని  ఒక తెలుగు న్యూస్ ఛానల్ తప్పు పట్టింది. తెలుగు…

ఇసుక సొసైటీలకు జీఎస్టీ షాక్..

కోట్ల రూపాయలు ఎగవేస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని పరారవుతున్న వైనం స్కామ్ లో ఉన్నతాధికారుల హస్తం రిజిస్ట్రేషన్ లేకున్నా ఒప్పందాలు మినహాయించకుండానే భారీ చెల్లింపులు…
1 of 5
‘‘ఆకాశాన్ని, ఈ భూమిలోని వెచ్చదనాన్ని మీరెలా కొనగలరు? అమ్మగలరు? ఈ ఆలోచనే కొత్తగా ఉంది. గాలి లోని స్వచ్ఛత, నీటి లోని మెరుపును మేము స్వంతం చేసుకోలేదు. మరెలా వాటిని కొనగలరు? మా ప్రజలకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనది. సూది బెజ్జమంత స్థలమైనా, ప్రతి తీరం, పొగమంచు, కీకారణ్యాలు, రొదచేసే కీటకాలు, మా ప్రజల జ్ఞాపకాల్లో, అనుభవాల్లో పవిత్రమైనవి. గాలి మాకు పవిత్రమని మీరు గుర్తుంచుకోవాలి. గాలి ప్రాణాధారమైన శక్తిని పంచుతుంది. మా తాత గారు పుట్టిన వెంటనే మొదటి సారి పీల్చిన గాలి, చివరి క్షణంలో తీసుకున్న ఊపిరి..మీరు పవిత్రంగా భావించ గలరా? ఈ పచ్చని మైదానాల్లో తెల్లవాడు సైతం గాలిలోని పరిమళాన్నిఆస్వాదించగలడు’’
***
"సియోటెల్ నాయకుడు 1854 లో అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖ నుంచి"

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More