ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల సమావేశం PoliticalAndhra Pradesh By కొండూరి రమేష్ బాబు On Jun 26, 2024 451 0 ప్రధాని మోదీతో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో టీడీపీ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తర్వాత 16 మంది ఎంపీలు ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై ప్రధానితో వారు చర్చిస్తున్నట్లు సమాచారం. TDP MPs Meets PM Modi 0 451 Share