బయలుదేరిన బిజెపి సంగారెడ్డి నేతలు
సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బిజెపి రథసారథి మరియు అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకారం మహోత్సవానికి బిజెపి కార్యకర్తలు నాయకులు అభిమానులు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి బొల్లారం మున్సిపల్ అధ్యక్షులు ఆనంద్ కృష్ణ రెడ్డి, కౌన్సిలర్ కిరణ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు నంద రెడ్డి, బిజెపి నాయకులు దేవేందర్ రెడ్డి పెంట రెడ్డి జైపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రమేష్ గుప్తా, రమేష్, మహిళా మోచ అధ్యక్షురాలు పూర్ణిమ, బసమ్మ, భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత, అలివేలి, మురళీధర్ రెడ్డి, నరసింహ, కనకరాజు, శేఖర్, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేష్, సాయి కృష్ణ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.