A place where you need to follow for what happening in world cup

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 50 స్టేషన్ల పునరాభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

సికింద్రాబాద్:ప్రధాని  నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ మధ్య రైల్వే   పరిధిలోని 50 స్టేషన్ల పునరాభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో   తెలంగాణలో 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 15 స్టేషన్లు, మహారాష్ట్రలో 13 స్టేషన్లు, కర్ణాటకలో 1 స్టేషన్ ఉన్నాయి.

మొత్తం 50 స్టేషన్లకు కలిపి దాదాపు రూ. 2,079.29 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టనున్నారు  అమృత్ భారత్ స్టేషన్ పథకం ( ఎబి ఎస్ ఎస్ )  మొదటి దశలో, తెలంగాణలో 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 15 స్టేషన్లు, మహారాష్ట్రలో 13 స్టేషన్లు మరియు కర్ణాటకలో 1 స్టేషన్కు కలిపి దాదాపు రూ. 2.079.29 కోట్లు రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన  ఎబి ఎస్ ఎస్  విధానంలో భాగంగా  రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని సాధించాలనే  లక్ష్యంగా పెట్టుకుంది.

Leave A Reply

Your email address will not be published.