తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క తన వ్యక్తిగత పీఏ వెంకట నారాయణ అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మరణం తీరని లోటని వెంకట నారాయణ కుటుంబానికి పార్టీ తరుఫు న అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఓ వైపు వర్షం కురుస్తున్న సీతక్క స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.కాగా, నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట నారాయణ మరణించారు.