యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత లైసెన్స్ పంపిణీ కార్యక్రమానికి స్పందించి స్టాక్ బుకింగ్ చేసుకుని ఆర్టీవో కార్యాలయంలో ఫోటోలు దిగిన యువతీ యువకులకు జిల్లా ఆర్టిఏ కమిటీ సభ్యులు పంతం కృష్ణ ఎల్ ఎల్ ఆర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుండే సంపత్. బిఆర్ఎస్ పార్టీ ఆలేరు సోషల్ మీడియా కో కన్వీనర్ బైరి మహేందర్ గౌడ్. నాయకులు జూకంటి వెంకటేష్. సరాబ్ సంతోష్ కుమార్. పుతాటి అంజన్ కుమార్. మహబూబ్. జిల్లా నాయకులు ఎండి ఫయాజ్. నియోజకవర్గ యువజన విభాగం నాయకులు ఆరె పాండు. కటకం సుభాష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.