Telangana శ్రీరాంసాగర్కు జలకళ కొండూరి రమేష్ బాబు Jul 23, 2024 భారీగా వొచ్చి చేరుతున్న వరదనీరు శ్రీరాంసాగర్ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.…