A place where you need to follow for what happening in world cup

న్యూ జెర్సీలో భూకంపం

అమెరికాలోని న్యూయార్క్, న్యూ జెర్సీ, మేరీ ల్యాండ్, ఫిలి ఫిలిడెల్పియా ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 10.23 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:45 గంటలకు) భూకంపం సంభవించింది. న్యూ జెర్సీ లోని వైట్ హౌస్ స్టేషన్ కు ఉత్తరాన 7 కిలో మీటర్ల దూరంలో ప్రధాన కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8 గా నమోదయింది. దీనితో భయభ్రాంతులకు గురైన ప్రజలు షాపింగ్ మాల్స్ నుంచి, ఆఫీసుల నుంచి, ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

Leave A Reply

Your email address will not be published.