A place where you need to follow for what happening in world cup
Browsing Category

Telangana

మంథని లో కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి 

ఎంపీపీ జక్కుల ముత్తయ్య,  జడ్పిటిసి చెలుకల స్వర్ణలత అశోక్ ఈ నెల 7న మంథనిలో సీఎం కేసీఆర్ పాల్గోనే బారీ బహిరంగ ను విజయవంతం చేయాలని…

మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం

మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గందరగోళం…

తన భద్రతపై డీజీపీకి లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైకోర్టు ఆదేశాల మేరకు తనకు 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని లేఖ లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తానని వెల్లడి…

గిన్నీస్‌ ‌రికార్డు కోసమే ‘కాళేశ్వరం’

ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి…

గజ్వేల్‌ ‌నుండి ఇక ధర్మ యుద్ధమే

జగదేవపూర్‌ ‌మండల పరిధిలో ని తీగుల్‌ ‌నర్సాపూర్‌ ‌గ్రామంలో  ప్రసిద్ధి  పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో గజ్వెల్‌ ‌బీజేపీ…

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే…

బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్‌ఎస్‌ అధినేత కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం…

కాంగ్రెస్‌తో టిజెఎస్‌, ‌వైఎస్‌ఆర్‌టీపి…

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటమి )క్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఆఖరున  జరిగే…

కెసిఆర్‌ను గద్దె దించాలంటే కలసికట్టుగా పోరాటం

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.…