* కాంగ్రెస్ అధికారంలో కి వస్తుంది అనే క్లారిటీ బీఆర్ఎస్ నేతలకు కూడా ఉన్నారు
* రెండు సార్లు అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ తో ఏం లబ్ది చేకూరడం లేదని ప్రజలు క్లారిటీ కి వచ్చారు
*బీఆర్ఎస్ అనాలో… టీఆర్ఎస్ అనాలో అర్థం కావడం లేదు..
* కన్ఫ్యూజ్ అవుతున్నాం…
* కర్ణాటక ది లేనిది ఉన్నట్టు చెప్పి తప్పు దోవ పట్టిస్తున్నారు
* కర్ణాటకను అడ్డం పెట్టుకుని ఆట ఆడాలని చూస్తున్నారు
* తెలంగాణ ప్రజలకు విన్నవిస్తున్న
* ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి రావాలని కుట్ర చేస్తుంది బీఆర్ఎస్..
* 2104 నుండి రుణమాఫీ చేస్తా అని పూర్తిగా చేయలేదు.
* సోనియాగాంధీ ఒకటే సారి మోతాన్ని మాఫీ చేసింది.
* సీఎం ఎవరు అనేది సోనియా, రాహుల్,ఖర్గే..అధిష్టానం చూసుకుంటుంది
* వాళ్ళ నిర్ణయం మే ఫైనల్..
* కేసీఆర్.. బీఆర్ఎస్ తల్లిదండ్రుల పాత్ర కాదు..ఇంట్లో పిల్లల లాంటి పాత్ర
* మాకు కుటుంబం పెద్ద లాంటి పాత్ర సోనియా..రాహుల్, అధిష్టానం ది
* తల్లిదండ్రులు లేని కొడుకు ఆవారా ఐతరు..
* ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఆవారా పార్టీ.
*బీఆర్ఎస్ ఏడాది కింద పుట్టింది.
* 130 ఏండ్ల కింద పుట్టింది కాంగ్రెస్
* మాకు.. వాళ్లకు పోటీ ఏంటి
* బీఆర్ఎస్ లో చిన్న కాలువ..
హరీష్ కి నిద్ర కరువైంది
. నిద్ర లేక ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు
* బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ వాదం తేవాలని చూస్తుంది.
* ఏం చేయాలో అర్థం కాక మరోసారి తెలంగాణ వాదని తెస్తుంది.
* ప్రభుత్వం రాదని పిచ్చెక్కి.. వాదం తెర మీదకు తెస్తున్నారు
* నెల రోజులు బయట పడాలని కుట్ర మొదలు పెట్టారు
* హరీష్ కి మీడియా లో సమాధానం చెప్పను
* పబ్లిక్ లో సమాధానం చెప్తా..
* ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ ది నాగార్జున సాగర్..శ్రీశైలం కూడా నేనే కట్టిన అని కేసీఆర్ చెప్పడం లేదు
అది మా లక్కు
* జూరాలా..సింగూరు.. లాంటివి కూడా నేనే కట్టినా అని చెప్పుకుంటే మాకు ఇబ్బంది అయ్యేది
*50 ప్రాజెక్టు లు కట్టింది మేము..
* ఒక్కటి కట్టి.. ఎదో చెప్తున్నారు.
* కట్టిన ఒక్కటి కూడా కుంగిపోయే.
* రాష్ట్రం వచ్చినంక ఇంకా తెలంగాణ వాదం ఏంటి
* పబ్లిక్ ని ఏం అనుకుంటున్నారా..?
* ప్రజలను మోసం చేయొచ్చు అనుకుంటున్నారు
* విద్యార్థుల ఆత్మహత్య లకు అడ్డాగా ఉన్న ఓయూ..కాకతీయ యూనివర్సిటీ కి కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లాడా
* 9 ఏండ్లలో ఎప్పుడు అయినా యూనివర్సిటీ కి వెళ్లాడా కేసీఆర్
* సమాధానం ఎందుకు చెప్పడు కేసీఆర్
* తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల ను కేసీఆర్ ఏదైనా చేశారా
* ప్రగతి భవన్ కి పిలుచుకున్నాడా
* ఆ కుటుంబ పిల్లల బాగోగులు చూశారా..ఎందుకు చేయలేదు
* ఎంఐఎం సినిమా హైదరాబాద్ కె పరిమితం
* ఎంఐఎం -బీఆర్ఎస్ -బీజేపీ ఒక్కటే..
*బీజేపీ ఆడుతున్న అటలో బీఆర్ఎస్ -ఎంఐఎం పావులు
* ప్రజలు అర్థం చేసుకోండి.
* బీజేపీ..బీఆర్ఎస్ .. కాంగ్రెస్ అధికారంలో కి రావద్దని కుట్ర
*బండి సంజయ్.. కవిత ను జైల్ కి పంపిస్తా అన్నారు
* కవిత అరెస్ట్ సడన్ గా ఆగిపోయింది
* కవిత అరెస్ట్ ఆగిపోగానే.. బీజేపీ వాళ్ళ ఆశలు గల్లంతు అయ్యాయి
* కిషన్ రెడ్డి అయితే సప్పుడు చెయ్యకుండా కూర్చుంటారు అని బీజేపీ కిషన్ రెడ్డి కి ఇచ్చారు
*బీజేపీ గెలిచే దమ్ము లేదు కాబట్టి..బీఆర్ఎస్ ని అడ్డం పెట్టుకున్నారు
* కవిత అరెస్ట్ అపి..బీఆర్ఎస్ ని పెంచే పనిలో పడింది బీజేపీ
* మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి రాకుండా ఉండేందుకు..ఎంఐఎం బీజేపీ కి సైనికుడిగా మారింది.
* తెలంగాణ లో ప్రజలు అంతా కాంగ్రెస్ తో ఉన్నారు
* ఈ సారి కాంగ్రెస్ కి 70 సీట్లు వస్తాయి
*సింగిల్ మెజారిటీ తో కాంగ్రెస్ అధికారంలో కి వస్తుంది
Klr దగ్గర ఎమున్నాయ్ అని ఐటీ దాడులు
నా మీద దాడి చేస్తే.. ఐటీ వాళ్లే ఇచ్చి పోవాలి
. ఐటీ వాళ్ళు వస్తే.. అప్పులు లెక్క పెట్టి… డబ్బులు ఇచ్చి పోవాలి
Mim 7 mla లను పాతబస్తీ లో ఓడించండి
మీ బతుకులు మార్చేస్తుంది కాంగ్రెస్
కాంగ్రెస్ తరపున మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా
మతం పేరు తో రెచ్చగొట్టి ఎంఐఎం రాజకీయాలు చేస్తుంది
తెలంగాణ లో ఉన్న ముస్లిం ప్రజలరా ఎంఐఎం నీ నమ్మొదు
40 నుండి 50 ఏళ్లు మీరు నమ్మకం తో గెలిపించారు కానీ మీకు ఎంఐఎం ఎం చేసింది ఆలోచించండి
ఈ సారి ముస్లిం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ఎంఐఎం కి బుద్ది చెప్పాలి
4% రిజర్వేషన్ ఇస్తామని మాట ఇవ్వకపోయినా మేము ముస్లిం లకు 4% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది
*దారూసలం ఇచ్చింది ఎవరు కాంగ్రెస్
* కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ
*రేవంత్.. కొడంగల్.. కామారెడ్డి లో పోటీ చేస్తున్నాడు
నన్ను కూడా ఎక్కడైనా పోటీ చెయ్ అంటే పోటీకి నేను కూడా సిద్ధం
* జగ్గారెడ్డి భయపడే వాడా..?
* హరీష్ వంద పంచులు వేసినా.. నేను ఒక్కటే వేస్తే చాలు
*సంగారెడ్డి లో పేదలకు 100 గజాలు స్థలం ఇంటి జాగా ఇవ్వాలని నా కోరిక
*రైతులకు డబ్బులు ఇచ్చి 2000 ఎకరాలు తీసుకుని ఇంటి జాగా ఇస్తా
*నా కు మా ఇంట్లో నా బిడ్డే ప్రత్యర్థి
*నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నా బిడ్డనే నిలదిస్తాది
రేవంత్.. నేను అన్నదమ్ముల లాంటి వాళ్ళం
చిన్న సమస్యలు వస్తాయి
అయిపోయింది పంచాయితీ
కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది
ప్రజలు డిసైడ్ అయ్యారు
సీక్రెట్..సైలెంట్ ఓటింగ్ ఐతది
సునామీ వస్తుంది..70 సీట్లు వస్తాయి
* 57 ఏండ్ల వళ్లకు పెన్షన్ ఇస్తా అన్నావు.. ఎందుకు ఇవ్వలేదు
* 57 ఏండ్ల వళ్లకు పెన్షన్ ఇస్తా అన్నావు.. ఎందుకు ఇవ్వలేదు
* ఇప్పటి వరకు అధికారంలో ఉన్నది కేసీఆర్
* మరి ఇప్పుడు మేనిఫెస్టో లో పెట్టినవి ఎందుకు చేయలేదు
.* ఐదేళ్లలో అమలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముందు మాటలు ఎందుకు చెప్తున్నారు