ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పిటిసి చెలుకల స్వర్ణలత అశోక్
ఈ నెల 7న మంథనిలో సీఎం కేసీఆర్ పాల్గోనే బారీ బహిరంగ ను విజయవంతం చేయాలని ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జెడ్పిటిసి చెలుకల స్వర్ణలత అశోక్ కోరారు. ఆదివారం మండల కేంద్రం లోని వేంకట లక్ష్మి గార్డేన్ లో విలేకర్ల సమవేశం లో మాట్లడుతు ఈ మంగళవారం మంథనిలో భీ అర్ఎస్ ఎమేల్యే అబ్యర్దీ పుట్ట మదు గేలుపే లక్ష్యంగా ప్రజలను మహిళ లను అదిక సంఖ్యలో తరలించాలని కోరారు. పుట్ట మధు వేంటే మండల స్దాయి నాయకులు ఉన్నారు. మేము ప్రలోబాలకు తలోగ్గేది లేదన్నారు.
మండల బీఅర్ ఎస్ నాయకులు మధు గేలుపు కోసం సైనికుల్లా పని చేయడానికి సిద్దంగా ఉన్నామని, ప్రలోబాలకు డబ్బు సంచులకు తలోగ్గేది లేదన్నారు. కమాన్ పూర్ యంపిపి రాచకోండ లక్ష్మిరవి లను కాంగ్రేస్ పార్టీ నాయకులు డబ్బులతో మబ్యపేట్టి పార్టీ మార్చలనే నీచ పద్దతి మార్చుకోవాలని హితువు పలికారు. ముత్తారం మండలంలో పార్టీ మారే నాయకులు లేక పోవడంతో అసత్య ప్రచరాలు చేస్తున్నారని కాంగ్రేస్ వాల్లకు రాబేయే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చేప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ మండల అద్యక్షురాలు పప్పు స్వరూప, వైస్ యంపిపి సుదాటి రవిందర్, సర్పంచ్ ల పోరం అద్యక్షుడు నూనే కుమార్, సర్పంచ్ నేత్తేట్ల మహేందర్, మేడగోని సతీష్ మార్కేట్ కమిటి డైరేక్టర్ లు బేద సంపత్, పప్పు చంద్రమౌలి లతో పాటు తదితరులు పాల్గోన్నారు.