చాగలమర్రి , జూన్ 26:చాగలమర్రి 3వ సచివాలయం పరిధిలోని 10,11వ వార్డు భవాని నగర్, కూలురు రస్తా లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్.
బాబులాల్ , ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు , చాగలమర్రి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కుమార్ రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు పత్తి నారాయణ , సి.రమణా రెడ్డి (సదాశివ), వైస్ సర్పంచ్ షేక్. సోహైల్ , సచివాలయం కన్వీనర్ మహబూబ్ బాషా, పగిడాల బాబు 3వ వార్డు మెంబర్ మరియు చాగలమర్రి మండలం వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.