హైదరాబాద్, ఆగస్టు 1:బట్టల షాప్ కు కన్నం వేసి బంగారం దొంగతనం చేశారు దుండగులు …ఈ దొంగతనం జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా హైదరాబాద్ శివారు చందానగర్లోని ఓ గోల్డ్ షాపులో జరిగింది దొంగతనం. అయితే బంగారం షాపులో ఎక్కడ దొంగలు షట్టర్ పగలగొట్టడం గానీ తాళాలు తీయడం గాని చేయలేదు కానీ షాపులో ఉన్నటువంటి బంగారం మొత్తం మాయమైపోయింది…బంగారం షాప్ లో దొంగతనం జరిగిందని నిర్వాహకులు అవక్కయురు…
ఒక జ్యువలరీ షాప్ లో 40 బంగారం అపహరణకు గురైంది అయితే కూడా షాపులో డోర్ కానీ షట్టర్ కానీ కూడా పగల కొట్టకుండా లోపటికి ఎంట్రై దుండగులు దొంగతనం చేశారు … ఇది ఎలా అనుకుంటున్నారా ఆ బంగారం షాపు పక్కనే ఉన్నటువంటి ఒక బట్టల షాపుకు కన్నం వేసి ఆ బట్టల షాప్ నుంచి బంగారు షాప్ లోకి వెళ్లి అక్కడ దొంగతనానికి పాల్పడినట్టుగా సీసీ కెమెరాల్లో అర్థమవుతుంది… మొత్తం షాపులో ఉన్న 40 తులాల బంగారం మొత్తం చోరీ జరిగింది…