Telangana యాదాద్రిపైకి ఆటోలకు అనుమతి కొండూరి రమేష్ బాబు Feb 12, 2024 ఆదివారం కొండపైకి ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని వెల్లడి…