Sports పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ! కొండూరి రమేష్ బాబు Aug 2, 2024 రియో ఒలింపిక్స్‌లో రజతం.. టోక్యోలో కాంస్యంతో యావత్ దేశం గర్వపడేలా చేసిన బాడ్మింటన్ సంచలనం పీవీ సింధూకు ఈమారు ఒలింపిక్స్‌లో నిరాశే…