A place where you need to follow for what happening in world cup

పూలే అంబేద్కర్. సేవారత్న. కళ రత్న అవార్డులకు ఆహ్వానం……

0 127

అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాత్మా జ్యోతి రావు పూలే. డా”బి.ఆర్ అంబేద్కర్. ఏ. పి. జె. అబ్దుల్ కలాం. సేవారత్న. సాహిత్యరత్న. విద్యరత్న.ఉమెన్ లీడర్ షిప్. అవార్డు లకు బహుజన సాహిత్య అకాడమీ (బిఎస్ఏ) కరీంనగర్. పెద్దపల్లి. నుండి దరఖాస్తులకు ఆహ్వానిస్తు ఒక ప్రకటన విడుదల చేసారు ఈ సందర్భంగా కమాన్ పూర్ గ్రామపంచాయతీ దాసరి పల్లె  భూపెల్లి జ్యోతి మాట్లాడుతూ అక్టోబరు నెల 15వ తేదిన ఢిల్లీ లో నిర్వహించే ఆలిండియా కాన్ఫరెన్స్ బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డులను అందించనున్నట్లు తెలిపారు.

ఈ కాన్ఫరెన్స్ కు ఆలిండియా లోని 27 రాష్ట్రల నుండి 2500 ల మంది డెలిగెట్స్ హాజరు కానున్నారు. మట్టిలో మాణిక్యలను వేలికి తీసె క్రమం లో ఈ అవార్డులు ఉంటాయని సమాజ సేవ. గాయకులు. కళాకారులు. క్రీడారంగాల్లో సేవలు అందిస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు  ఆసక్తి ఉన్న వారు 9908038827 ఈ నంబర్ కి ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోగలరు…

Leave A Reply

Your email address will not be published.