మాజీ మున్సిపల్ పట్నం విజయలక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి.కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్ఛగా సేవ చేయొచ్చు అన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషం. సుభాష్ మంచి ఆర్గనైజర్ అందరిని కలుపుకొని పని చేస్తాడు.పార్టీ వీరి సేవలను ఉపయోగించుకుంటుంది అలాగే తాగిన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
పట్నం విజయలక్ష్మి -సుభాష్
కాంగ్రెస్ పార్టీ కి సేవ చేసుకోడానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గారిని ని కోరడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో Mlaజగ్గారెడ్డి గెలుపుకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని విజయలక్ష్మి మరియు సుభాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ ప్రెసిడెంట్ రాంరెడ్డి, సదశివాపేట్ మండల ప్రెసిడెంట్ సిద్దన్న, టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ,కంది కృష్ణ సంగమేశ్వర్ మగ్దుం పటేల్,చిరు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.