గల్ఫ్ భాదితుల సమస్యలు పరిష్కరించాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగ గల్ప్ సమస్యలను సింయంకు వివరించి వినతి పత్రం అందజేశారు. గల్ప్ సమస్యల పరిష్కారం ఫై సియం సానుకూలంగా స్పందించినట్లు చాంద్ పాషా తెలిపారు.