A place where you need to follow for what happening in world cup

సెవెన్త్ సెన్స్ సినిమా చూపిస్తున్న వీధి కుక్కలు

  • అంతుచిక్కని వైరస్ తో అల్లాడుతున్న కుక్కలు
  • పిల్లలల్ని, పెద్దలని కరిచిన వ్యాధి సోకే ప్రమాదం
  • భయ భ్రంతులకు గురౌతున్న ప్రజలు

పట్టణాలే కాదు మారుమూల పల్లెటూరులలో కూడ వీధి కుక్కలు సెవెన్త్ సెన్స్ సినిమా చూపిస్తూ విచిత్రమైన వైరస్ తో వీధి వీధి లో దర్శనం ఇస్తున్నాయి. సినిమా లో ఒక కుక్కకు ఇంజక్షన్ వేస్తే అన్న కుక్కలను కరిచి జబ్బు వ్యాపించినట్లు అది రిల్ లో దర్శకుడు చూపిస్తే రియల్ జీవితంలో ఏ వీధి న చూసిన కుక్కలు గజ్జి లేసి హీనతీ…హీనం గా బజార్లు తిరుగుతున్నాయి.

కుక్కల గురించి రోజుకో వార్త పేపర్లో వస్తున్న కూడ అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోవడం భాధకారం. సాయంత్రం కాగానే పిల్లలు, పెద్దలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు.పిల్లలల్ని, పెద్దలని కరిచిన వ్యాధి సోకే ప్రమాదం ఉందని ప్రజలు అంటున్నారు.మాములుగా ఉన్నప్పుడే కుక్కలు వీధి సింహాలు గా వీధుల్లో తిరుగుతూ భయ బ్రాంతులకుగురించేస్తున్నాయి. కావున అధికారులు స్పందించి పిచ్చి కుక్కలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.