A place where you need to follow for what happening in world cup

హోలీ వేడుకల్లో అపశ్రుతి.. మహిళకు తీవ్రగాయాలు

జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలు అయింది. గ్రామంలో హోలీ ఆడుతు కోడి గుడ్డు విసరగ మేడిశెట్టి రిషి అనే వ్యక్తి ఇంట్లో పడింది. రిషి భయటకు వచ్చి ఎవరు కోడిగుడ్డు వేశారని అక్కడ ఉన్న బోగు ప్రకాష్ ను ప్రశ్నించగ, ప్రకాష్ రిషి పై దాడికి దిగాడు దీంతో అడ్డుకునేందుకు రిషి వాళ్ళ అమ్మ రమ మధ్యలోకి రాగ ప్రకాష్ ఆమె పై కోడలితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల అయిన రమను జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగ చికిత్స పొందుతోంది. విషయం తెలుకున్న రూరల్ పోలీసులు ఆసుపత్రికి వెళ్లి భాదితురాలు వద్ద ఫిర్యాదు తీసుకొని కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.