A place where you need to follow for what happening in world cup

Yearly Archives

2024

హరీష్‌ ‌రావు..ఎక్కడ నీ రాజీనామా !

రైతు రుణ మాఫీ సవాల్‌ ఏమయ్యింది కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రశ్న హరీష్‌రావు..నీ రాజీనామా పత్రం ఎక్కడ? అంటూ ఎమ్మల్సీ…

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొరోనా

ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారిక ప్రకటన ఆరోగ్యంగానే ఉన్నట్లు బైడెన్‌ ‌వెల్లడి  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌-19…

ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ, పరీక్ష నిర్వహణలో…

థీమ్‌ ‌పార్కులను అభివృద్ధి చేయాలి: కమిషనర్‌ ఆ‌మ్రపాలి

సివిల్‌ ‌వర్కస్ ‌టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలి జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌లో పర్యటించిన కమిషనర్‌ జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌…

తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ప్రత్యేక పూజలు నిర్వహించిన పర్యవేక్షక కమిటీ స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో భద్రపరిచిన అధికారులు పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి…

జాతికి అంకితం కానున్న చర్లపల్లి టర్మినల్‌

98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో  హైదరాబాద్‌ ‌లోని ఈ శాటిలైట్‌…

ఎమ్మెల్సీ కవితకు ఎయిమ్స్‌లో పరీక్షలకు కోర్టు ఆదేశం

జ్యుడీషియల్‌ ‌కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అరెస్టయ్యి తీహార్‌ ‌జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

పార్టీ మారితే ఉప ఎన్నికలు తథ్యం

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.…

‌నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం

లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో…