A place where you need to follow for what happening in world cup

Yearly Archives

2024

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్‌ గ్యాస్‌  రాయితీని నేరుగా ఓఎంసీలకు…

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌ ‌సంకీర్ణ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు కకష్టాన్ని నమ్ముకునే వారే కమ్మవారు అమ్మలాగా అన్నం…

మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం..

సివిల్స్ అభ్య‌ర్థులకు ప్ర‌భుత్వం చేయూత ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు…

కాంగ్రెస్‌ ‌కుట్రలు గోదావరిలో కొట్టుకు పోయాయి

కాళేశ్వరం సగర్వంగా సలాం చేస్తోంది: కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్‌ ‌కుట్రలే కొట్టుకుపోయాయని..…

రాజస్థాన్‌ ‌నుంచి నగరానికి డ్రగ్స్

‌నలుగురి అరెస్ట్..‌డ్రగ్స్ ‌స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : రాజస్థాన్‌ ‌నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ‌తీసుకొచ్చి…

పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే: బీఆర్ఎస్

ఖమ్మం జిల్లా మంత్రులపై బీఆర్ఎస్ ఆగ్రహం పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడి శాఖలమీద…

ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ చుట్టూ మరింతగా బిగుసుకుంటున్న ఉచ్చు

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ మెడచుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆమె పలు అక్రమాలకు పాల్పడినట్టు ఇప్పటికే గుర్తించిన…

బోటులో మంటలు.. 40 మంది హైతీ వలసదారుల సజీవ దహనం

హైతీ నుంచి దాదాపు 80 మంది వలసదారులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. 41 మందిని హైతీ కోస్ట్‌గార్డ్…