A place where you need to follow for what happening in world cup

Monthly Archives

July 2024

‌నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం

లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో…

ధోవతి ధరంచిన వ్యక్తికి మాల్‌లో అవమానం

లోనికి అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది మండిపడుతున్న నెటిజన్లు ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని ఓ మాల్‌లో లోనికి రానివ్వలేదు.…

తెలంగాణ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

తెలంగాణ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బుద్ధభవన్ల్ఓ ఆమె బాధ్యతలను తీసుకున్నారు. ఈ…

అజిత్‌ ‌పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ

నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై అనేకులు మళ్లీ పవార్‌ ‌గూటికి చేరేందుకు యత్నం మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ…

కేజ్రీవాల్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లపై తీర్పు రిజర్వ్

మధ్యంతర బెయిల్‌, ‌సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ ‌చేసింది.…

డ్రగ్స్ ‌నిందితుల్లో రకుల్‌ ‌ప్రీత్‌ ‌సోదరుడు

అమన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సహా ఐదుగురి అరెస్ట్ ‌హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ ‌చేసి, వారి…

ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు

ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌కుట్రలు మాజీ ఎంపి, కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ ఏఐసీసీ…

భవిష్యత్‌ ‌తరాల కోసం మొక్కలు నాటాల్సిందే

ప్రభుత్వాలు కూలుస్తామంటే ఊరుకోవాలా? కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌కెటిఆర్‌ల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం…