A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ లో చేరిన పలువురు బీ ఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ లు

వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం తాండూరు, బషీరాబాద్ మండలాలకు చెందిన పలువురు బీ ఆర్ఎస్ నాయకులు, సర్పంచులు తాండూరు నియోకవర్గ కాంగ్రెస్ నాయకుడు బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బషీరాబాద్ మండలం మాజీ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాము నాయక్, వాల్యానాయక్
తండ సర్పంచ్ శివ నాయక్, నంద్యా నాయక్ తండ సర్పంచ్ శంకర్ నాయక్, బాడ్లాపూర్ తండ సర్పంచ్ నీలిమయి ,బషీరాబాద్ మండలం బీఆర్ఎస్ నాయకులు , మాజీ ఎంపీటీసీ సభ్యులు నరేష్, కార్విచెడ్ నాయకులు చెందర్ ,జగదీష్ ,తాండూర్ మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాందాస్, మల్లప్ప, గౌతాపూర్ టిఆర్ఎస్ నాయకులు రాజు పటేల్, గోవిందు, వెంకటేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.