అనిత టాలీవుడ్ లో ‘నువ్వు–నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ద్వారా ఒక్కసారిగా యూత్ ఆడియన్స్ హృదయాల్లో ఉండిపోయింది. అంతేకాదు హిందీలో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నించింది. కెరీర్ 2001 నుంచి దాదాపుగా 30కి పైగా సినిమాలు చేసిన అనిత టీవీ రంగంలోనూ తన హవా కొనసాగించింది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా సరే వదలకుండా చేస్తూ వచ్చిన స్టార్ క్రేజ్ దక్కలేదు. కానీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే వచ్చింది. హీరోయిన్స్ అంతా కూడా ఆడియన్స్ లో తమకున్న ఈ ఐడెంటిటీని ఇంకాస్త పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
వారి రూట్ లోనే అనిత కూడా మళ్లీ వరుస సినిమాలు చేయాలని అనుకుంటుందట. అందుకే ఫొటో షూట్స్ తో ముందు ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అనిత ఫొటో షూట్స్ కొన్ని వైరల్ కాగా లేటెస్ట్ గా అమ్మడి హాట్ షో ఆడియన్స్ కి పిచ్చెక్కేలా చేస్తుంది. లేటెస్ట్ గా అనిత బికినీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగులో ఈమధ్య ఒకప్పటి హీరోయిన్స్ కి మంచి పాత్రలే పడుతున్నాయి. అనిత అందుకు రెడీ అంటే టాలీవుడ్ నుంచే వరుస ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి. అనిత లేటెస్ట్ ఫొటో షూట్ ఆమె ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేస్తున్నాయి.