A place where you need to follow for what happening in world cup

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై అప్పీలుకు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా పరీక్షను రద్దు కావడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరింది.

అయితే ఈ అప్పీల్‌పై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23వ తేదీన ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.