A place where you need to follow for what happening in world cup

కమాన్ పూర్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలు…..

కమాన్ పూర్:కమాన్ పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సోమవారం బి ఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.కమాన్ పూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ & పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో కమాన్ పూర్ స్థానిక బస్ స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, సర్పంచులు నీలం సరిత,  బొల్లపల్లి శంకర్ గౌడ్, కమాన్ పూర్ ఎంపిటిసి-1 కోలేటి చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మహిళాధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, జూలపల్లి ఉపసర్పంచ్ పోల్దాసరి సాయి కుమార్, మహిళ నాయకురాలు భూపెళ్లి జ్యోతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనగంటి రామారావు, పిట్ల గోపాల్, మల్యాల రాంచంద్రం గౌడ్, పెండ్లి నారాయణ, దామెర సంపత్, గడప కృష్ణమూర్తి, మేడగొని విజయ్ గౌడ్, బోనాల మల్లయ్య, తోట వీరయ్య, జంగపల్లి లక్ష్మణ్, కాస రవి, గొడిశెల స్వామి, అనవేన లక్ష్మీరాజం, అంబటి కనుకయ్య, నక్క శంకర్, ఎలబోయిన రాంమూర్తి, ఇరుగురాల తిరుపతి, నరిగే మల్లేష్, ఆకుల బాపు, భూపెళ్లి మల్లేష్, పంతకానీ రవి, జంగపల్లి సది, మట్ట నర్సయ్య, మల్యాల తిరుపతి, చిప్పకుర్తి శ్రీనివాస్, సుంచు శ్రీనివాస్, కడారి మల్లయ్య, మహమ్మద్ మొకీద్, గడ్డం ప్రకాష్, మెరుగు కుమార్, జంగపల్లి రవి, ఐట్ల పవన్ కళ్యాణ్, మబ్బు హరికృష్ణ, గుమ్మడి శ్రీనివాస్, శ్యామ్ లాల్, సత్యనారాయణ, గుంజపడుగు నరేష్, చెన్నోజు చంద్రశేఖర్, జంగపల్లి సంతోష్, గొడిశెల శ్రవణ్, రమేష్ రెడ్డి, దుర్కి కుమార్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.