ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వార్షిక మహాజన సభ బుధవారం బ్యాంక్ ఆవరణలో చైర్మన్ లింగాల భిక్షం అధ్యక్షతన నిర్వహించారు,సంఘ సీఈఓ నాగయ్య బ్యాంక్ సంబంధించిన నివేదిక చదివి వినిపించగా సమావేశానికి,హాజరైన సంఘ సభ్యులు మందడి రామకృష్ణారెడ్డి జంపాల కొమురయ్యలు ఎజెండా అంశాలు తప్పుడు తడకగా ఉన్నాయని, నిలదీయగ లాభాల్లో నడుస్తున్న సహకార బ్యాంకును అప్పుల కుప్పగా మార్చేందుకు చైర్మన్ ప్రయత్నిస్తున్నారని,చైర్మన్ పై మండి పడ్డారు ఫర్టిలైజర్ ఎరువుల గోదాం కిరాయి ఎరువుల అమ్మకం ఎయిర్ కండిషన్ ఫర్టిలైజర్ గోదాం కిరాయి
కాంటాలు కొనుగోలు విత్తనాలు కొనుగోలు పెట్రోల్ బంకు భూమి కిరాయిలో అవకతవకలు జరిగాయని సహకార బ్యాంకులో ఉన్న నిల్వలకు అమ్మకాలకు పొంతనలేని లెక్కలు ఉన్నాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారన్నారు చైర్మన్ లింగాల బిక్షం మాట్లాడుతూ బ్యాంకు ను మోసం చేయాలని నాకు లేదు బ్యాంక్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాననీసంబంధిత అధికారుల ముందు లెక్కలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చైర్మన్ దాటవేశారు,ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి గొడవ చేయకూడదని సీఈఓ కల్పించుకోగా సంఘ సభ్యులు అతనిపై మండిపడ్డారు ఎన్నికల అనంతరం సమావేశం నిర్వ ఎంచుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పురుల యాదలక్ష్మి డైరెక్టర్ పొన్నగాని అంజయ్య బండారు శ్రీనివాస్ సాగర్ రెడ్డి సీఈఓ నాగయ్య హనుమంతు మంగ సోమన్న తదితరులు పాల్గొన్నార