A place where you need to follow for what happening in world cup

కేంద్రం ఏమిచ్చింది….గాడిద గుడ్డు !

నగరంలో కాంగ్రెస్‌ ‌ఫ్లెక్సీల వార్‌

హైదరాబాద్‌,‌జూలై24: కేంద్ర బడ్జెట్‌-2024‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్‌ ‌నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.