Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Political
Polavaram latest updates relanews updates
3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్…
కేసీఆర్‌ను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్‌కు జగన్
ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడిన బీఆర్ఎస్ అధినేత
యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్
హైదరాబాద్ నందినగర్…
విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు: సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు
ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎండీ
బొగ్గు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ…
కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి అందుకే కాపాడుతున్నారంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీలోని సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు, కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ…
హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
మెట్రో రైలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి
మధ్యాహ్నం అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి
అంతకుముందు సీఎంతో నీతి ఆయోగ్…
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ప్రజావాణిలో మంత్రికి…
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు
కేరళకు చెందిన ‘జైహింద్ టీవీ ఛానల్’లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు సీబీఐ…
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ…
ఎల్లుండి కాంగ్రెస్‌లోకి షర్మిల.. మరికాసేపట్లో పార్టీ నేతలతో సమావేశం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో…